ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్ !! వీడియో
ఓ వ్యక్తి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ సడెన్ ఆగి, అతగాడు చేసిన పనికి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఓ రోడ్డు పక్కన ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గర ఓ బైక్ పార్క్ చేసి ఉంది.
ఓ వ్యక్తి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ సడెన్ ఆగి, అతగాడు చేసిన పనికి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఓ రోడ్డు పక్కన ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గర ఓ బైక్ పార్క్ చేసి ఉంది. ఆ వ్యక్తి.. బ్యూటీ పార్లర్ వైపు చూస్తూ.. బైక్‌పై ఓ లుక్కేస్తూ.. చుట్టూ ఎవరైనా గమనిస్తున్నారా అని చూస్తూ ముందుకు కదిలాడు. తన కనుచూపు మేర ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న అతడు.. మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు. తన ప్లాన్ అమలు చేయాలని అనుకున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి బైక్ దొంగతనం చేస్తాడేమోనని ఊహించారు. కానీ కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆ పార్లర్‌పై ఉన్న హీరోయిన్ల ఫోటోలకు ముద్దులు పెట్టి అక్కడ నుంచి చటుక్కున వెళ్లిపోయాడు.
Also Watch:
Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో
యమ ధర్మరాజే వదిలేశాడేమో !! క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్ !! వీడియో
మానవ హృదయ కణాలతో కృత్రిమ చేప !! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి !! వీడియో
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

