Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో
కేవలం హిమాలయాల్లోనే పెరిగే రుద్రాక్ష చెట్లను.. తాను పెంచాలని ఛాలెంజ్ గా తీసుకున్నాడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ లక్ష్మయ్య..
కేవలం హిమాలయాల్లోనే పెరిగే రుద్రాక్ష చెట్లను.. తాను పెంచాలని ఛాలెంజ్ గా తీసుకున్నాడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ లక్ష్మయ్య 14ఏళ్ల క్రితం తన పొలంలో పండ్ల మొక్కలతో పాటు రెండు రుద్రాక్ష చెట్లను నాటాడు. కేవలం సేంద్రియ ఎరువులతోనే వాటిని పెంచాడు. 14ఏళ్ల నిరీక్షణ ఫలించి పూలు పూసాయి. కాయలు కాసాయి. రుద్రాక్ష చెట్టును చూడటమే అరుదని.. అలాంటిది కాయలు కాయడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు రైతు లక్ష్మయ్య. దేవుడి మహిమతోనే రుద్రాక్షలు పండాయంటూ సంతోషం వ్యక్తం చేశాడు లక్ష్మయ్య.
Also Watch:
యమ ధర్మరాజే వదిలేశాడేమో !! క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్ !! వీడియో
మానవ హృదయ కణాలతో కృత్రిమ చేప !! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి !! వీడియో
తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్ సతీమణి.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

