Viral Video: పిల్లి పాము మధ్య భీకరమైన ఫైట్‌ !! వీడియో

Viral Video: పిల్లి పాము మధ్య భీకరమైన ఫైట్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Feb 26, 2022 | 9:57 AM

తూర్పు గోదావరి జిల్లాలో ఓ పిల్లి, పాము మధ్య భీకర పోరాటం జరిగింది. అది చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. మామిడి కుదురు మండలం కోమరాడ గ్రామంలో ఇళ్ల మధ్యలోకి పాము వచ్చింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓ పిల్లి, పాము మధ్య భీకర పోరాటం జరిగింది. అది చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. మామిడి కుదురు మండలం కోమరాడ గ్రామంలో ఇళ్ల మధ్యలోకి పాము వచ్చింది. అది గమనించిన.. పిల్లి ఆ పామును అడ్డగించింది. అంతే.. ఇక యుద్ధం మొదలైంది. పాము, పిల్లి ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. అది చూసిన స్థానికులు హడలిపోయారు. దాదాపు కొన్ని గంటల పాటు పాము, పిల్లి పోట్లాడుకున్నాయి. ఒళ్లు గగుర్పొడేలాంటి ఈ సన్నివేశంతో భయపడిపోయిన స్థానికులు.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.

Also Watch:

నా మామ కట్నంగా రైలు ఇచ్చారు !! నడపడం రాదని వద్దన్నాను !! వీడియో

పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా ?? అయితే మీకు ముప్పు తప్పదు !! వీడియో

ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్‌ !! వీడియో

Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో