యాచకురాలి పెద్ద మనసు !! ఆలయానికి రూ. లక్ష విరాళం !!

యాచకురాలి పెద్ద మనసు !! ఆలయానికి రూ. లక్ష విరాళం !!

Phani CH

|

Updated on: May 03, 2022 | 9:58 AM

కర్ణాటక మంగళూరు సమీపంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ సెలిబ్రటీగా మారిపోయింది. కునాడాపూర్‌ గంగోల్లిలో నివసించే అశ్వత్తమ్మ(80).. ఆలయాల వద్ద యాచించి సంపాదించిన సొమ్మును తిరిగి దేవస్థానానికే విరాళం ఇచ్చింది.

కర్ణాటక మంగళూరు సమీపంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ సెలిబ్రటీగా మారిపోయింది. కునాడాపూర్‌ గంగోల్లిలో నివసించే అశ్వత్తమ్మ(80).. ఆలయాల వద్ద యాచించి సంపాదించిన సొమ్మును తిరిగి దేవస్థానానికే విరాళం ఇచ్చింది. పొలాలి గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయంలోని అన్నదాన సేవ కోసం రూ.లక్ష విరాళంగా ఇచ్చింది. అశ్వత్తమ్మ పొలాలిలోని ఆలయం బయటే భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తురాలైన అశ్వత్తమ్మ.. నిరంతరం మాల ధరించి పూజ చేస్తూ ఉంటుంది. గతేడాది కూడా అశ్వత్తమ్మ ఉడుపిలోని వివిధ దేవాలయాలకు రూ.5 లక్షల విరాళాలను అందించింది. ఈ మొత్తాన్ని అన్నదాన పథకానికి వినియోగించాలని ఆమె కోరింది.

Also Watch:

బాక్సాఫీస్ బాస్‌ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్

చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్‌

చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి

మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్‌ సినిమాలపై నజర్

Acharya: అతి భారీ నష్టాల్లో ఆచార్య ప్రొడ్యూసర్ !!