చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్
సన్ ఆఫ్ ఇండియా సినిమా దెబ్బకు కనీసం బయటికి కూడా రాకుండా ఉన్న మోహన్ బాబు... ఎట్ ప్రజెంట్ చిరును చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. అందులోనూ తన సపోర్టర్స్ తన పేరును మెన్షన్ చేస్తూ..
సన్ ఆఫ్ ఇండియా సినిమా దెబ్బకు కనీసం బయటికి కూడా రాకుండా ఉన్న మోహన్ బాబు… ఎట్ ప్రజెంట్ చిరును చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. అందులోనూ తన సపోర్టర్స్ తన పేరును మెన్షన్ చేస్తూ.. చిరును ఆడుకోవడం పై ఫుల్ ఖుషీ అవుతున్నారట. అంతేకాదు నిన్న మొన్నటి వరకు మీమర్స్ పై కేసు పెడతా అంటూ ఫైర్ అయిన మోషన్ బాబు ఇప్పుడు అదే మీమర్స్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారట. చిరు ఆచార్య పై వస్తున్న మీమ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారట. అవును! ఆచార్య డిజాస్టర్ టాక్ రావడం… కలెక్షన్లు రెండో రోజే డ్రాప్ అవ్వడంతో.,.. రంగంలోకి దిగిన మీమర్స్ చిరుపై ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. అందులోనూ మోహన్ బాబు.. చిరు కాంబోలో ఫన్నీగా ఈ మీమ్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ ఈ మీమ్స్ ఆచార్య సినిమాను మించి రెస్పాన్స్ రాబట్టుకుంటూ… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో మోహన్ బాబు ఖుషీ అనే రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. మరో సారి అందరి అటెన్షను గ్రాబ్ చేస్తోంది.
Also Watch:
చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

