Acharya: అతి భారీ నష్టాల్లో ఆచార్య ప్రొడ్యూసర్ !!
చిరు బాక్సాఫీస్ బద్దలు కొట్టే స్టార్. కలెక్షన్ల సునామీ సృష్టించే స్టార్. అందుకోలేని రికార్డులు సెట్ చేసే స్టార్. ప్రొడ్యూసర్స్ జేబులు నింపే స్టార్. అందుకే చిరుతో సినిమా చేయడం కోసం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లందరూ ఎదురుచూస్తుంటారు.
చిరు బాక్సాఫీస్ బద్దలు కొట్టే స్టార్. కలెక్షన్ల సునామీ సృష్టించే స్టార్. అందుకోలేని రికార్డులు సెట్ చేసే స్టార్. ప్రొడ్యూసర్స్ జేబులు నింపే స్టార్. అందుకే చిరుతో సినిమా చేయడం కోసం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లందరూ ఎదురుచూస్తుంటారు. జేబులు నింపుకోవచ్చంటూ కలలు కంటుంటారు. కాని తాజాగా ఆచార్య ప్రొడ్యూసర్స్ మాత్రం ఈ మాటలకు దూరంగా ఉన్నారు. ఈ మాటలే నిజమైతే ఎంత బాగుండని ఫీలవుతూ ఉన్నారు. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం ఆచార్యను ప్రొడ్యూస్ చేసిన మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ అతి భారీ నష్టాల్లో ఉందట. కంటిన్యూవస్ ప్లాపులతో కోలుకోలేని స్థితిలో ఉందని ఇండస్ట్రీలో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది.
Also Watch:
Published on: May 03, 2022 09:05 AM
వైరల్ వీడియోలు
Latest Videos