మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్
ఒరిజినల్ స్టోరీయా లేక రీమేకా..? మెగాస్టార్‌కి ఏదైతే బెటర్ అనే చర్చ సీరియస్‌గా మొదలైందిప్పుడు. సరిగ్గా ఇక్కడే ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన ఖైదీ నంబర్ 150ని రీకాల్ చేసుకుంటున్నారు.
ఒరిజినల్ స్టోరీయా లేక రీమేకా..? మెగాస్టార్‌కి ఏదైతే బెటర్ అనే చర్చ సీరియస్‌గా మొదలైందిప్పుడు. సరిగ్గా ఇక్కడే ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన ఖైదీ నంబర్ 150ని రీకాల్ చేసుకుంటున్నారు. నెయిబర్ మార్కెట్స్‌తో ఆల్రెడీ ప్రూవ్ అయిన స్టోరీలైన్స్ అయితే చిరూకు బాగా నప్పుతాయన్నది ఫ్యాన్స్ నుంచి వస్తున్న సలహా. ఇప్పటికైతే చిరూ లైనప్‌లో రెండు సాలిడ్ రీమేక్స్ రెడీగా ఉన్నాయి. ఇక తన ఫ్యాన్స్‌కు ఎటువంటి సినిమా ఐతే నచ్చుతుంది అనే విషయంలో మరింత క్లారిటీతో ఉన్నారు చిరూ. అందులో భాగంగానే.. తన లైనప్‌లో ఒక మేజర్ ఛేంజ్‌కి ప్రపోజ్ చేశారా..? ఒక స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చి అభిమానుల్ని ఫిదా చేయబోతున్నారా..? లూసీఫర్ నుంచి సోల్‌ని మాత్రమే తీసుకుని చేస్తున్న మూవీ గాడ్‌ఫాదర్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కరెక్షన్స్ జరుగుతున్నాయి.
Also Watch:
Published on: May 03, 2022 09:08 AM
వైరల్ వీడియోలు
Latest Videos