చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
టాలీవుడ్లో స్టార్ వార్! ఇది ఒక్కప్పటి మాట. మరీ పాతదైన మాట. ఇది ఇండస్ట్రీలోని పెద్దలు, స్టార్ హీరోలు చెప్పిన....చెబుతున్న మాట. కాని ఇదే మాట ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఇండస్ట్రీలో పాకుతోంది.
టాలీవుడ్లో స్టార్ వార్! ఇది ఒక్కప్పటి మాట. మరీ పాతదైన మాట. ఇది ఇండస్ట్రీలోని పెద్దలు, స్టార్ హీరోలు చెప్పిన….చెబుతున్న మాట. కాని ఇదే మాట ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఇండస్ట్రీలో పాకుతోంది. ఇక ఇప్పుడు ఆచార్య సినిమా టాక్తో ఈ మాట, బాహాటంగానే బయటికి వినిపిస్తోంది. ఆరని మంటలు, ఇండస్ట్రీని ఎక్కడ చుట్టుముడుతాయోనన్న భయం, అందరినీ వేదిస్తోంది. కాని ఈ వార్ కు ఆచార్య టాక్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి! ఉన్నట్టుండి ఈ వార్ ఇప్పుడెలా బయటికి వస్తోంది. అందుకు కారణం ఏంటి? ఇప్పుడివే ప్రశ్నలు అందర్నీ వేదిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకే తాజాగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్రిటిక్స్.
Also Watch:
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్
Published on: May 03, 2022 09:11 AM
వైరల్ వీడియోలు
Latest Videos