శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గత వారం రోజులు నీరు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఎడమ గట్టు 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ దగ్గర ఈ లీకేజీ జరుగుతున్నట్లు గుర్తించారు. సన్నటి నీటి చుక్కల లీకేజీని 2024 సెప్టెంబర్ మాసంలోనే గుర్తించారు.. ఇప్పుడు నీటి చుక్కలు ధారలా పడుతోంది.