న్యూ ఇయర్ రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండపైకి వచ్చిన ఓ భక్తుడు అందరినీ ఆకట్టుకున్నాడు. హైదరాబాద్కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ దాదాపు 5 కిలోల బంగారు ఆభరణాలను ధరించి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.