మళ్లీ పేలిన ఎలక్ట్రిక్ బైక్ !! వీడియో చూస్తే గుండె గుభేల్ !!
ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooters) వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooters) వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ (Safety) పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత డేంజరో చెప్పే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవల తమిళనాడులోని వేలూరులో చార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్ పేలి (Electric Bike Fire) ఓ వ్యక్తి, అతని కూతురు మృతి చెందిన ఘటన మరువక ముందే..
Also Watch:
బాక్సాఫీస్ బాస్ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్
చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్
చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్