Alligator gar fish: వయమ్మో.. మొసలి లాంటి చేప..చుస్తే షాకే.. గుడ్లు విషంతో..
ఇది చూడండి...ఇవి మొసలి లాగా ఉన్నా... ఉభయచరాలు కావు. నేలపై బతకలేవు. వెనక నుంచి చూస్తే చేపలా ఉంటుంది. ముందు నుంచి చూస్తే మొసలిలా ఉంటుంది.
ఇది చూడండి…ఇవి మొసలి లాగా ఉన్నా… ఉభయచరాలు కావు. నేలపై బతకలేవు. వెనక నుంచి చూస్తే చేపలా ఉంటుంది. ముందు నుంచి చూస్తే మొసలిలా ఉంటుంది. అందుకే దీన్ని ఎలిగేటర్ గార్ అంటారు. ఉత్తర అమెరికాలోని పరిశుభ్రమైన నీటిలో ఇవి ఉంటాయి. 10 అడుగుల పొడవు పెరగగలవు. 160 కేజీల బరువు పెరగగలవు. ఈ చేపలు మనుషులకు హాని చెయ్యవు. కానీ వీటి గుడ్లు మనుషులకు విషంతో సమానం. అందుకనే ఈ చేపల గుడ్లను ఏ సముద్ర జీవులూ తినవు. అందువల్ల ఈ చేపలు అంతరించే దశలో లేవు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Published on: Apr 24, 2022 08:52 AM
వైరల్ వీడియోలు
Latest Videos