Elephant-Jadeja: స్టార్‌ క్రికెటర్‌ స్టైల్‌ని ఇమిటేట్‌ చేస్తున్న ఏనుగు పిల్ల.. ఏనుగు పిల్ల టాలెంట్‌ సూపర్‌ వీడియోకి నెటిజన్లు ఫిదా

Elephant-Jadeja: స్టార్‌ క్రికెటర్‌ స్టైల్‌ని ఇమిటేట్‌ చేస్తున్న ఏనుగు పిల్ల.. ఏనుగు పిల్ల టాలెంట్‌ సూపర్‌ వీడియోకి నెటిజన్లు ఫిదా

Anil kumar poka

|

Updated on: Mar 18, 2022 | 9:38 AM

జంతువులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో మనకు వేల సంఖ్యల్లో తారసపడుతూ ఉంటాయి. కొన్ని జంతువులు అచ్చం మనుషులు చేసినట్టే చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.


జంతువులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో మనకు వేల సంఖ్యల్లో తారసపడుతూ ఉంటాయి. కొన్ని జంతువులు అచ్చం మనుషులు చేసినట్టే చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఏనుగు మన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను ఇమిటేట్ చేసింది. ఏనుగు జడేజాను ఇమిటేట్ చేయడం ఏంటా అని అనుకుంటున్నారా.. నిజం అచ్చం జడేజా లానే ఈ ఏనుగు కూడా చేసింది. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకు ఆ ఏనుగు ఏం చేసిందంటే..జడేజా క్రికెట్ లో వికెట్ తీసినప్పుడు కానీ సెంచరీలు లేదా హాఫ్ సెంచరీలు కొట్టినప్పుడు కానీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలానే ఒకానొక సమయంలో జడేజా 50 పరుగులు సాధించిన తర్వాత బ్యాట్ ను కత్తి సాములా తిప్పాడు.ఈ స్టైల్ క్రికెట్ ప్రేమికులకు కూడా బాగా నచ్చింది. చాలా మంది అభిమానులు అతనిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు కూడా. ఇప్పుడు ఓ ఏనుగు పిల్ల జడేజా స్టైల్‌ని ఫాలో అవుతోంది. అలాంటి ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో ఏనుగు తొండాన్ని జడేజా స్టైల్‌తో పోల్చుతున్నారు నెటిజన్లు. కారణం ఏంటో మీరే చూడండి.. ఈ వీడియో క్రికెట్ వీడియోస్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను మిలియన్ల మంది నెటిజన్లు వీక్షిస్తున్నారు.. వేలల్లో లైక్స్‌ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…