Viral Video: అయ్యో… చిన్నారిని చుట్టుముట్టిన భారీ అనకొండలు.. షాకింగ్ వీడియో చూసి రకరకాలుగా స్పందిస్తున్న నెటిజనం
పాములు కలలోకి వస్తేనే వణికిపోతాం.. అలాంటిది కళ్ళముందుకు వస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారనడంలో సందేహం లేదు. ఓ చిన్నారిని రెండు భారీ అనకొండలు చుట్టుముట్టాయి.
పాములు కలలోకి వస్తేనే వణికిపోతాం.. అలాంటిది కళ్ళముందుకు వస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారనడంలో సందేహం లేదు. ఓ చిన్నారిని రెండు భారీ అనకొండలు చుట్టుముట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజనం షాకవుతున్నారు.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి చెట్టు కింద కూర్చొని ఉంది. ఇంతలో అటుగా రెండు భారీ అనకొండలు వచ్చాయి..ఆ పాములు కనీసం 15 అడుగుల పొడవు అలాగే 100 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. ఆ రెండు పాములు ఆ చిన్నారిని మింగేయడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ అవి ఆ చిన్నారికి ఎలాంటి హాని చేయకుండా.. ఆమె ఒడిలో తల పెట్టుకొని సేద తీరాయి. అంతే కాదు ఆ చిన్నారి వెనక మరో ప్రమాదకరమైన పాము హాయిగా పడుకుని ఉంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంత భారీ పాములు ఆ చిన్నారి చెంత సేదదీరుతుంటే వాళ్లు ఎంత మంచి ఫ్రెండ్సో అర్థమవుతుంది. వారి స్నేహానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓసారి మీరూ చూసేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

