Venu Swami-Allu Arjun: అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
వేణు స్వామి! సెలబ్రెటీ ఆస్ట్రాలజర్! సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకాలను.. వారి గ్రహాల గమనాన్ని అంచనా వేస్తూ.. అడగకుండా వారి జాతకాలు చెప్పే వేణు స్వామి.. ఇప్పుడు కూడా మరో సారి అదే పని చేశారు. అల్లు అర్జున్‌కు శని గండముందని చెప్పాడు. అయితే అల్లు అర్జున్ జాతకాన్ని ఈయన రెండు రోజుల క్రితమే చెప్పినప్పటికీ.. ఇప్పుడా శని గండం టాపిక్.. ఎందుకనో నెట్టింట వైరల్ అవుతోంది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్న శ్రీతేజను పరామర్శించేందుకు వెళ్లిన వేణుస్వామి.. మీడియా సాక్షిగా.. అల్లు అర్జున్ జాతకం గురించి కామెంట్ చేశాడు. అల్లు అర్జున్‌కు శని గండం ఉండడం వల్లే ఈ సంఘటన జరిగిందన్నాడు వేణు స్వామి. ఈ స్టార్ జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాగోలేదని చెప్పాడు. అంతేకాదు అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. సూచించాడు. అయితే వేణు స్వామి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు.. కాస్త ఆలస్యంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.