అపాయం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. అదృష్టం బాగా లేకుంటే తాడే పామై కరుస్తదని సామెత. పామంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ ఓ చోట అక్కడా ఇక్కడా కాదు.. ఏకంగా హెల్మెంట్లో దూరి మరీ ఓ వాహనదారుడిని కాటేసింది.