మహబూబాబాద్ జిల్లాలో కోళ్ల దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ మధ్య వరుస కోళ్ల దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. డోర్నకల్ మండల కేంద్రంలోని భవాని చికెన్ సెంటర్లో రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున కోళ్లు మాయం కావడంతో యాజమాని మహేష్‌కు అనుమానం వచ్చింది.