ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కేటీఆర్‌తో పాటు IAS అధికారి అరవింద్‌కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు.