నగరి నియోజకవర్గం పుత్తూరులో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలంటూ వైసిపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారంనాడు ఆందోళనలు చేపట్టారు.