Oppo: ఒప్పో లో చవకైన 5జీ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చేసింది… ధర రూ.18 వేలలోపే..! (వీడియో )
Oppo: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ74 5జీ. అత్యంత చవకైన ఒప్పో 5జీ ఫోన్ ఇదే. దీని ధరను రూ.17,990గా నిర్ణయించారు.

5g Mobile In Oppo
మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా అంటే మాకేం భయం… ఆసుపత్రే కల్యాణ మండపం…!! వార్డులోనే ఒకటైన ప్రేమ జంట… ( వీడియో )