Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెంప చెళ్‌మనిపించిన తండ్రి !! వీడియో
దక్షిణాఫ్రికా టూర్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుత ప్రదర్శన చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. వన్డే సిరీస్‌లో గబ్బర్ 2 అర్ధ సెంచరీలు చేశాడు.
దక్షిణాఫ్రికా టూర్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుత ప్రదర్శన చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. వన్డే సిరీస్‌లో గబ్బర్ 2 అర్ధ సెంచరీలు చేశాడు. టీం ఇండియా వన్డే సిరీస్‌ని గెలవకపోవచ్చు కానీ ధావన్ మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికా పిచ్‌పై బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ ఇప్పుడు సోషల్ మీడియా పిచ్‌పై కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అలాంటి ఫన్ని వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో శిఖర్ ధావన్ చెంపదెబ్బ తిన్నాడు. శిఖర్ ధావన్‌ను చెంపదెబ్బ కొట్టింది ఎవరో కాదు అతని తండ్రి. ధావన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈసారి తన తండ్రితో కలిసి రీల్ చేశాడు. ఈ రీల్‌లో శిఖర్ ధావన్ తన తండ్రి ముందు సినిమా డైలాగ్ మాట్లాడాడు అది విన్న తండ్రి శిఖర్ను లాగి చెంపమీద ఒక్కటిచ్చాడు… ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Watch:
Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్ !! వీడియో
Dwayne Bravo: గ్రౌండ్ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్
MS Dhoni: రైలు ముందు ధోనీ పరుగులు !! తెగ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్ !! వీడియో
ఓ సైనికుడి లేఖ !! 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక !! వీడియో
ద్రాక్షపండు సైజులో గుడ్లు !! సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కోడిపెట్ట !! వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

