Revanth Reddy: డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..
తెలంగాణ సీఎంపై హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఎల్లుండి ప్రమాణం చేస్తారని కేసీ వేణుగోపాల్ చెప్పారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే వేణుగోపాల్ ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా హైకమాండ్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎంపికైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం […]
తెలంగాణ సీఎంపై హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఎల్లుండి ప్రమాణం చేస్తారని కేసీ వేణుగోపాల్ చెప్పారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే వేణుగోపాల్ ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా హైకమాండ్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎంపికైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..