Hyderabad: ఎల్బీ స్టేడియానికి వెళ్లిన బండ్ల గణేశ్.. రాత్రి పడక అక్కడేనట..
గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఘట్టం ఉందన్న విసయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా చెప్పినట్లుగానే తాను 200 పర్సెంట్ ఈ రోజు రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానంటున్నారు బండ్ల గణేష్. అంతా చూసి.. పనులు చేయడానికి టైం పడుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు.
గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఘట్టం ఉందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా చెప్పినట్లుగానే తాను 200 పర్సెంట్ ఈ రోజు రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానంటున్నారు బండ్ల గణేష్. అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ.. పనులు చేయడానికి టైం పడుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయం తనకు ముందే తెలుసని.. తనకేం పదవి అక్కర్లేదని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
వైరల్ వీడియోలు
Latest Videos