Telangana: సీఎం రేవంత్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్ సంచలన ప్రకటన

Telangana: సీఎం రేవంత్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్ సంచలన ప్రకటన

Shaik Madar Saheb

|

Updated on: Dec 05, 2023 | 6:39 PM

తెలంగాణ కొత్త సీఎం ఎవరనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇటు ప్రజల్లోనూ, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ టెన్షన్‌ పెరుగుతోంది. సీనియర్లు కొందరు ఢిల్లీ వెళ్లి మరీ పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలతో వరుస సమావేశాలతో ఢిల్లీలో రాజకీయం వేడెక్కిస్తున్నారు.

తెలంగాణ కొత్త సీఎం ఎవరనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇటు ప్రజల్లోనూ, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ టెన్షన్‌ పెరుగుతోంది. సీనియర్లు కొందరు ఢిల్లీ వెళ్లి మరీ పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలతో వరుస సమావేశాలతో ఢిల్లీలో రాజకీయం వేడెక్కిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ కీలక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Dec 05, 2023 06:33 PM