Watch Video: బీజేపీ వ్యూహం ఆదిలాబాద్ జిల్లాలో ఎలా వర్కౌట్ అయింది..?

Watch Video: బీజేపీ వ్యూహం ఆదిలాబాద్ జిల్లాలో ఎలా వర్కౌట్ అయింది..?

Janardhan Veluru

|

Updated on: Dec 05, 2023 | 6:34 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నాలుగు స్థానాలు ఆదిలాబాద్ జిల్లాలోనివే.. అయితే బీజేపీ వ్యూహం ఆదిలాబాద్ జిల్లాలోనే ఎలా వర్కౌట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం..

బీసీ సీఎం నినాదంతో కదనరంగంలోకి దిగిన కమలం పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు సాధించలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ 8 స్థానాలకే పరిమితమైంది. అయితే స్టేటంతా ఒక లెక్క.. మా దగ్గర మరో లెక్క అంటూ సత్తా చాటింది ఆదిలాబాద్ జిల్లా కమల దళం. ప్రభుత్వ వ్యతిరేకతని పక్కపార్టీ క్యాష్‌ చేసుకునే ఛాన్సివ్వకుండా పక్కా వ్యూహంతో నాలుగు సీట్లలో జెండా ఎగరేసింది. రాష్ట్రంలో మిగిలినచోట్ల సాధ్యంకాని మ్యాజిక్‌.. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి ఎలా వర్కవుట్‌ అయింది? ఈ స్టోరీ చూడండి..