CM KCR: జాతీయ సమైక్యత దినోత్సవం.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. సీఎం కేసీఆర్

తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

CM KCR: జాతీయ సమైక్యత దినోత్సవం.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 17, 2023 | 12:13 PM

National Integration Day 2023 Live: తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. గాంధీ, నెహ్రూ, సర్ధార్ వల్లాభాయ్ పటేల్ వల్లే తెలంగాణ దేశంలో అంతర్భాగమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే స్ఫూర్తి అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలో పాలకులు తెలంగాణను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!