Andhra University: ఆంధ్రా యూనివర్సిటీకి A++ గ్రేడ్.. ఇక విదేశాల్లోనూ బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు
ఆంధ్రా యూనివర్సిటీకి అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషిన్ కౌన్సిల్ న్యాక్ డబుల్ ప్లస్ ఏ గ్రేడ్ లభించింది. 98 సంవత్సరాల విశ్వవిద్యాలయం చరిత్రలో ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యాక్ ప్రమాణాలలో 3.74 శాతం సీజీపీఏతో దేశంలోనే అన్ని విశ్వవిద్యాలయాల కన్నా మొదటి స్థానంలో నిలిచిందన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి. సాధారణంగా ఐదు సంవత్సరాలకే న్యాక్ గ్రేడింగ్ ఇస్తుంది.
ఆంధ్రా యూనివర్సిటీకి అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషిన్ కౌన్సిల్ న్యాక్ డబుల్ ప్లస్ ఏ గ్రేడ్ లభించింది. 98 సంవత్సరాల విశ్వవిద్యాలయం చరిత్రలో ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యాక్ ప్రమాణాలలో 3.74 శాతం సీజీపీఏతో దేశంలోనే అన్ని విశ్వవిద్యాలయాల కన్నా మొదటి స్థానంలో నిలిచిందన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి. సాధారణంగా ఐదు సంవత్సరాలకే న్యాక్ గ్రేడింగ్ ఇస్తుంది. కానీ యూనివర్సిటీ ప్రమాణాలతో ఏడు సంవత్సరాలకు ఈ గ్రేడ్ లభించిందన్నారు. A++ ర్యాంక్‌ను నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాల్సి ఉందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాత కారు అని గుర్తుపట్టి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి
TOP 9 ET News: కల్కి టీమ్‌కు మరో లీక్ షాక్ | ఒక్కొక్కడి తుక్కు రేగ్గొడుతున్న బాబు
సల్మాన్ – షారుఖ్ మధ్య చిచ్చుపెట్టిన థియేటర్లో బాంబులు వీడియో
Salaar: ప్రభాస్ కోసం బరిలో దిగుతున్న కోహ్లీ.. సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ వైరల్
అమ్మాయితో దొరికిపోయాక.. ఎంత కవర్ చేసి ఏం లాభం బ్రో !!