TOP 9 ET News: కల్కి టీమ్‌కు మరో లీక్ షాక్ | ఒక్కొక్కడి తుక్కు రేగ్గొడుతున్న బాబు
కల్కి 2898 ఏడీ సినిమాను లీకుల బెడద వెంటాడుతోంది. గతంలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజా మరోసారి అదే సమస్య ఎదురైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫుటేజ్ లీక్ అవుతుండటంపై చిత్రయూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. గుంటూరు కారం యూనిట్‌తో జాయిన్ అయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
కల్కి 2898 ఏడీ సినిమాను లీకుల బెడద వెంటాడుతోంది. గతంలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజా మరోసారి అదే సమస్య ఎదురైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫుటేజ్ లీక్ అవుతుండటంపై చిత్రయూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. గుంటూరు కారం యూనిట్‌తో జాయిన్ అయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్లు అన్బు అరివి పర్యవేక్షణలో భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి సెలబ్రేషన్స్ పూర్తి కావటంతో బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కేశారు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఈ రోజు నుంచి బ్యాంకాక్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విజయ్‌కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సల్మాన్ – షారుఖ్ మధ్య చిచ్చుపెట్టిన థియేటర్లో బాంబులు వీడియో
Salaar: ప్రభాస్ కోసం బరిలో దిగుతున్న కోహ్లీ.. సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ వైరల్
అమ్మాయితో దొరికిపోయాక.. ఎంత కవర్ చేసి ఏం లాభం బ్రో !!
Bigg Boss 7: ఇదెక్కడి లొల్లిరా దేవుడా.. ఆఖరికి నాగర్జున బలి! పాపం!
Suriya: సూర్య మరో ప్రయోగం.. ఈ సారి గూస్ బంప్స్ పక్కా..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

