సల్మాన్‌ – షారుఖ్‌ మధ్య చిచ్చుపెట్టిన థియేటర్లో బాంబులు వీడియో

నిన్న మొన్నటి వరకు ఉప్పు - నిప్పులా ఉన్న స్టార్ హీరోలు రీసెంట్‌ డేస్‌లో చాలా కలివిడిగా.. విడదీయలేని విధంగా.. బెస్ట్ ఫ్రెండ్స్‌ గా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. ఒకరి సినిమాలో ఒకరు క్యామియో అప్పియరెన్స్‌ ఇస్తూ.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ.. ప్రైవేట్‌గా పార్టీలకు కూడా అటెండ్‌ అవుతూ.. జబర్దస్త్‌ దోస్తానీని మెయిన్‌టేన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి దోస్తానీ మధ్య.. థియేటర్లో బాంబుల వీడియో నిప్పులు పోసిందట.

సల్మాన్‌ - షారుఖ్‌ మధ్య చిచ్చుపెట్టిన థియేటర్లో బాంబులు వీడియో

|

Updated on: Nov 15, 2023 | 9:49 AM

నిన్న మొన్నటి వరకు ఉప్పు – నిప్పులా ఉన్న స్టార్ హీరోలు రీసెంట్‌ డేస్‌లో చాలా కలివిడిగా.. విడదీయలేని విధంగా.. బెస్ట్ ఫ్రెండ్స్‌ గా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. ఒకరి సినిమాలో ఒకరు క్యామియో అప్పియరెన్స్‌ ఇస్తూ.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ.. ప్రైవేట్‌గా పార్టీలకు కూడా అటెండ్‌ అవుతూ.. జబర్దస్త్‌ దోస్తానీని మెయిన్‌టేన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి దోస్తానీ మధ్య.. థియేటర్లో బాంబుల వీడియో నిప్పులు పోసిందట. ఇదే ఇప్పుడు బీటౌన్‌లో హాట్ హాట్ న్యూస్‌ అట. ఎస్ ! ఎట్ ప్రజెంట్ టైగర్ 3 సినిమాతో థియేటర్లు నిండుకున్న వేళ.. ఈ మూవీ స్క్రీన్ అవుతున్న ఓ థియేటర్లో.. కొంత ఫ్యాన్స్ పఠాకాను కాల్చారు. తారాజువ్వలతో.. సిల్వర్‌ స్క్రీన్‌పై సల్మాన్ ఎంట్రీని గ్రాండ్‌ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ క్రేజీ అండ్ డేంజరస్ వీడియోతో నెట్టింట వైరల్‌ కూడా అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: ప్రభాస్‌ కోసం బరిలో దిగుతున్న కోహ్లీ.. సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ వైరల్

అమ్మాయితో దొరికిపోయాక.. ఎంత కవర్ చేసి ఏం లాభం బ్రో !!

Bigg Boss 7: ఇదెక్కడి లొల్లిరా దేవుడా.. ఆఖరికి నాగర్జున బలి! పాపం!

Suriya: సూర్య మరో ప్రయోగం.. ఈ సారి గూస్ బంప్స్‌ పక్కా..

Tamannaah Bhatia: లవర్‌తో పెళ్లికి రెడీ అయిన తమన్నా.. ఏడడుగులు వేసేది ఎప్పుడంటే ??

Follow us
Latest Articles
వాహనంలో పెట్రోల్‌ కొట్టిస్తున్నారా? ఇవి గమనించండి.. లేకుంటే మోసమే
వాహనంలో పెట్రోల్‌ కొట్టిస్తున్నారా? ఇవి గమనించండి.. లేకుంటే మోసమే
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..
మీ వాహనం ఫిట్‌గా లేకపోతే మీ లైఫ్ ఫట్..!
మీ వాహనం ఫిట్‌గా లేకపోతే మీ లైఫ్ ఫట్..!
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఏకంగా 2వసారి బాదేశాడుగా..
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఏకంగా 2వసారి బాదేశాడుగా..
లో స్పీడ్ ఈ-స్కూటర్లకు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైట్లు అవసరమా?
లో స్పీడ్ ఈ-స్కూటర్లకు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైట్లు అవసరమా?
ఒకే సారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.12 వేల పెన్షన్‌..
ఒకే సారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.12 వేల పెన్షన్‌..
ఆడాళ్ళను క్యారెక్టర్ లేని వాళ్లలా ఎందుకు చూస్తారు.?
ఆడాళ్ళను క్యారెక్టర్ లేని వాళ్లలా ఎందుకు చూస్తారు.?
నేడు జగన్నాథ సహస్త్రధార స్నానం.. 14 రోజుల పాటు గర్భాలయం మూసివేత..
నేడు జగన్నాథ సహస్త్రధార స్నానం.. 14 రోజుల పాటు గర్భాలయం మూసివేత..
సెమీ-ఫైనల్‌కు చేరేది ఎవరు.. 3 అగ్రశ్రేణి జట్ల మధ్య హోరాహోరీ పోరు
సెమీ-ఫైనల్‌కు చేరేది ఎవరు.. 3 అగ్రశ్రేణి జట్ల మధ్య హోరాహోరీ పోరు
తిరుగులేని బిజినెస్ ఇది.. నెలకు రూ. లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు
తిరుగులేని బిజినెస్ ఇది.. నెలకు రూ. లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు