Tamannaah Bhatia: లవర్‌తో పెళ్లికి రెడీ అయిన తమన్నా.. ఏడడుగులు వేసేది ఎప్పుడంటే ??
కో యాక్టర్ - ఫ్రెండ్- డేట్ బడ్డీ - లవర్ - హస్బెండ్! ఇదే ప్రిన్సిపుల్‌ను బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. తమ సోల్ మేట్‌ను.. ఈ క్రమంలోనే ఎన్నుకుంటూ ఉంటారు. ఇక తమన్నా కూడా... ఈ లైన్నే ఫాలో అయి మరీ.. తాజాగా ఓ యంగ్ యాక్టర్‌ను సెట్ చేసుకున్నారు. ఆ తెలుగు హైద్రాబాదీ అబ్బాయితో చెట్టాపట్టాలేసుకుని కూడా తిరిగారు. ఇక ఇప్పుడు అతడితోనే ఏడడుగులు కూడా వేసేందుకు రెడీ అయిపోయారు తమ్మూ బేబీ.
కో యాక్టర్ – ఫ్రెండ్- డేట్ బడ్డీ – లవర్ – హస్బెండ్! ఇదే ప్రిన్సిపుల్‌ను బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. తమ సోల్ మేట్‌ను.. ఈ క్రమంలోనే ఎన్నుకుంటూ ఉంటారు. ఇక తమన్నా కూడా… ఈ లైన్నే ఫాలో అయి మరీ.. తాజాగా ఓ యంగ్ యాక్టర్‌ను సెట్ చేసుకున్నారు. ఆ తెలుగు హైద్రాబాదీ అబ్బాయితో చెట్టాపట్టాలేసుకుని కూడా తిరిగారు. ఇక ఇప్పుడు అతడితోనే ఏడడుగులు కూడా వేసేందుకు రెడీ అయిపోయారు తమ్మూ బేబీ. ఎస్ ! రీసెంట్‌గా బాలీవుడ్ సిరీసుల్లో అందాలు ఆరబోయడాన్నే పనిగా పెట్టుకున్న తమన్నా… అక్కడే టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ వర్మతో.. ప్రేమాయణం సాగిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసులో.. ఏర్పడిన పరియచయంతో తమ జర్నీని మొదలెట్టారు. ఇక తాజాగా అదే జర్నీని పెళ్లితో నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారట ఈ స్టార్ కపుల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: ర్యాప్ సింగర్‌తో… ప్రేమలో మృణాల్ ??
50 కోట్లు హుష్ కాకి !! అతి చేస్తే అంతే మరి
మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

