Samantha: AI డీప్ ఫేక్ ఫోటోలకే సవాల్ విసురుతున్న సమంత
గత రెండు మూడు రోజుల నుంచి నెట్టింట ఒకటే చర్చ.. డీప్ ఫేక్ టెక్నాలజీ పైనే అసలు రచ్చ. ఈ టెక్నాలజీ సాయంతో.. అమ్మాయిలు, అందులోనూ.. సెలబ్రిటీల ఫోటోలను, వీడియోలను, అసభ్యకరంగా మార్చడమేంటనేదానిపైనే అందరి ముచ్చట. ఇది ముమ్మాటికీ తప్పు అని.. ఇలా చేసే వారిని శిక్షించాలని అంటున్నారు అంతటా..! కానీ సమంత మాత్రం.. ఇలాంటి టాక్ టైంలోనే... ఏకంగా AI డీప్ ఫేక్ ఫోటోలకే సవాల్ విరుసుతున్నారు.
గత రెండు మూడు రోజుల నుంచి నెట్టింట ఒకటే చర్చ.. డీప్ ఫేక్ టెక్నాలజీ పైనే అసలు రచ్చ. ఈ టెక్నాలజీ సాయంతో.. అమ్మాయిలు, అందులోనూ.. సెలబ్రిటీల ఫోటోలను, వీడియోలను, అసభ్యకరంగా మార్చడమేంటనేదానిపైనే అందరి ముచ్చట. ఇది ముమ్మాటికీ తప్పు అని.. ఇలా చేసే వారిని శిక్షించాలని అంటున్నారు అంతటా..! కానీ సమంత మాత్రం.. ఇలాంటి టాక్ టైంలోనే… ఏకంగా AI డీప్ ఫేక్ ఫోటోలకే సవాల్ విరుసుతున్నారు. తనే నేరుగా రంగంలోకి దిగిపోయి.. తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ… అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. దాంతో పాటే నెట్టింట విమర్శల పాలవుతున్నారు. ఎట్ ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి… మయోసైటిస్ ట్రీట్మెంట్లో బిజీగా ఉన్న సమంత… అటు ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. ఇటు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు ఐ ఫీస్ట్ కలిగిస్తున్నారు. తన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు. తన బికినీ ఫోటో.. బాత్ టబ్ ఫోటోలతో.. నెట్టింట సెన్సేషనల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pooja Hegde: పండగ పూట ఇదేం పని ?? పూజా హెగ్డేను ఆడుకుంటున్న నెటిజన్స్
ఇదేందిరా ఇది.. మీ అభిమానం తగలెయ్య !! థియేటర్‌ను తగలబెడతారా ఏంటి ??
Arjun Ambati: బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. ఏకంగా చెర్రీ సినిమాలో కీ రోల్…
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

