Pooja Hegde: పండగ పూట ఇదేం పని ?? పూజా హెగ్డేను ఆడుకుంటున్న నెటిజన్స్
దీపావళి అంటేనే వెలుగు జిలుగుల పండగ. టపాసుల సందడిలో... బంగారు వర్ణంలో వెలిగే దీపాలను.. కొలిచే పండగ. అష్టాఐశ్వర్యాలను ప్రసాదించాలంటూ.. ఆ లక్ష్మీ దేవిని పూజించే పండగ! అలాంటి ఈ పండగను ఎవరైనా.. నిష్టగా.. అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకుంటారు. సంప్రదాయ బట్టల్లో.. నిండుగా రెడీ అయి.. తన నియర్ అండ్ డియర్స్‌ను విష్ చేస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఇదే చేస్తారు. సోషల్ మీడియా వేదికగా.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు దివాళీ శుభాకాంక్షలు చెబుతారు.
దీపావళి అంటేనే వెలుగు జిలుగుల పండగ. టపాసుల సందడిలో… బంగారు వర్ణంలో వెలిగే దీపాలను.. కొలిచే పండగ. అష్టాఐశ్వర్యాలను ప్రసాదించాలంటూ.. ఆ లక్ష్మీ దేవిని పూజించే పండగ! అలాంటి ఈ పండగను ఎవరైనా.. నిష్టగా.. అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకుంటారు. సంప్రదాయ బట్టల్లో.. నిండుగా రెడీ అయి.. తన నియర్ అండ్ డియర్స్‌ను విష్ చేస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఇదే చేస్తారు. సోషల్ మీడియా వేదికగా.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు దివాళీ శుభాకాంక్షలు చెబుతారు. కానీ పూజా మాత్రం .. ఇలా.. తన ఫ్యాన్స్‌కు విష్ చేస్తూనే ట్రోలర్స్‌కు దొరికిపోయారు. దాంతో నెట్టింట తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇటీవల ‘నీ ఇంజూరీ’ తో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పూజా హెగ్డే.. తాజాగా తన సినిమా షూట్‌లతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలేవీ చేతిలో లేకున్నా… బాలీవుడ్ సినిమా షూటింగ్స్‌తో.. మస్త్ మస్త్‌గా గడుపుతున్నారు. ఇక ఈక్రమంలోనే దివాళీ పండగ సందర్భంగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు ట్విట్టర్ ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. రెడీ ఫర్ అనదర్ నైట్ ఆఫ్ దివాళీ మ్యాజిక్ అంటూ.. తన ఫోటో ఒకటి షేర్ చేస్తూ… తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేందిరా ఇది.. మీ అభిమానం తగలెయ్య !! థియేటర్‌ను తగలబెడతారా ఏంటి ??
Arjun Ambati: బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. ఏకంగా చెర్రీ సినిమాలో కీ రోల్…
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

