Arjun Ambati: బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. ఏకంగా చెర్రీ సినిమాలో కీ రోల్…
అర్జున్ అంబటి! మనోడు సాఫ్ట్ వేర్ ఇంజనర్! కానీ చూడ్డానికి... కండలు తిరిగిన బాడీతో కాస్త హార్డ్‌గా ఉంటాడు. అందుకే.. సినిమాల్లో.. చిన్నా చితకా నెగెటివ్ క్యారెక్టర్స్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సీరియల్స్‌తో హీరోగా మారిపోయాడు. ఇక తాజాగా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి.. సీజన్ 7 విన్నర్గా నిలిచే స్టామినా తనకు ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. కట్ చేస్తే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఓ కీ రోల్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
అర్జున్ అంబటి! మనోడు సాఫ్ట్ వేర్ ఇంజనర్! కానీ చూడ్డానికి… కండలు తిరిగిన బాడీతో కాస్త హార్డ్‌గా ఉంటాడు. అందుకే.. సినిమాల్లో.. చిన్నా చితకా నెగెటివ్ క్యారెక్టర్స్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సీరియల్స్‌తో హీరోగా మారిపోయాడు. ఇక తాజాగా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి.. సీజన్ 7 విన్నర్గా నిలిచే స్టామినా తనకు ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. కట్ చేస్తే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఓ కీ రోల్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ న్యూస్‌తో ఇప్పుడు మెగా సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎస్ ! వైల్డ్ కార్డ్‌తో.. ఈ సీజన్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. తన గేమ్‌తో… అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. తన స్టైల్లో చాలా సెటిల్డ్‌గా టాస్కులు ఆడుతూ.. బీబీ ఆడియెన్స్ మనసులు గెలుచుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే తాజాగా జరిగిన దివాళీ ఎపిసోడ్‌లో… ఒంపర్ ఆఫర్ గెలుచుకున్నాడు అర్జున్. ఏకంగా యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబే నోటి నుంచే.. నువ్వు చరణ్ సినిమాలో కీ రోల్ చేస్తున్నావ్ అనే మాట వచ్చేలా చేసుకున్నాడు. ఆ మాటతో షోలో.. హోస్ట్ నాగార్జున ముందు ఎగిరిగంతేసినంత పని చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూల్ ఎగ్గొట్టిన పోరడు.. ఎత్తుకపోయిన సార్
Ayodhya Deepotsav 2023: ఒకేసారి 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో అయోధ్య
Assembly Elections: ఒక్క ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్
Viral Video: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం
Virat Kohli: బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. కోహ్లీకి 49 కటౌట్లు
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్

