Assembly Elections: ఒక్క ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్
ఇదీ ఓటరు టైమన్నట్టు. ఐదేండ్లు వాళ్ల ఇండ్ల సుట్టు తిరిగినా లెక్క జెయ్యని లీడర్లంత.. ఓటరింటికచ్చి దేవున్కి వెట్టినట్టే దండాల్బెతుర్రు. శేతిల శెయ్యేశి కుటింబంల మన్షిలెక్కనే సూడసక్కగ కల్శిపోతుర్రు. గాళ్లకిప్పుడు ఒక్క ఓటు కోటి రూపాయల్లెక్కన్నట్లు. ఐతే ఒక్కాడ ఒక్క కుటింబం కోసమే ఓ పోలింగు బూతునే పెట్టిర్రంటే సూడ్రి ఓటరు సాబ్‌కెంత డిమాండుందో... మనకంటే ఐదొద్దుల ముందుగాల్నే రాజస్తానోళ్లు చేత్కి ఇంకట్టిచ్చుకో వోతుర్రుగదా?
ఇదీ ఓటరు టైమన్నట్టు. ఐదేండ్లు వాళ్ల ఇండ్ల సుట్టు తిరిగినా లెక్క జెయ్యని లీడర్లంత.. ఓటరింటికచ్చి దేవున్కి వెట్టినట్టే దండాల్బెతుర్రు. శేతిల శెయ్యేశి కుటింబంల మన్షిలెక్కనే సూడసక్కగ కల్శిపోతుర్రు. గాళ్లకిప్పుడు ఒక్క ఓటు కోటి రూపాయల్లెక్కన్నట్లు. ఐతే ఒక్కాడ ఒక్క కుటింబం కోసమే ఓ పోలింగు బూతునే పెట్టిర్రంటే సూడ్రి ఓటరు సాబ్‌కెంత డిమాండుందో… మనకంటే ఐదొద్దుల ముందుగాల్నే రాజస్తానోళ్లు చేత్కి ఇంకట్టిచ్చుకో వోతుర్రుగదా? నవంబరు 25నాడు ఆడ ఓట్ల పండగన్నట్లు. ఈతాప లి ఒక్క ఓటు గూడా మిస్సుగావొద్దని ఎన్నికల సంఘం అధికార్లు ఇర్గమర్గ కష్టం జేస్తుర్రుళ్లా. ఓటరు అవగాహన క్యాంపులువెట్టి అర్సుకునుడే గాదు… లీడర్లకంటే వాళ్లే ఎక్వ కన్పడేవర్కి, అక్కడి జనం ఓక్కోపారి వీళ్లనే లీడర్లనుకుంటుర్రంటే మనోండ్లు ఏ తీర్ల కష్టంజేస్తుర్రో కదా? అదట్లవెడ్తే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం
Virat Kohli: బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. కోహ్లీకి 49 కటౌట్లు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

