PM Modi: జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు.. సైనికులపై ప్రశంసలు
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో దీపావళిని చేసుకున్నారు. 2015లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సైనికులతో కలిసి దివాళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా దీపావళి సంబరాల కోసం సైనికుల వద్దకే వెళ్లారు. హిమాచల్‌ప్రదేశ్ లోని లెప్చా సెక్టార్‌లో జవాన్లతో దీపావళి సంబరాలు చేసుకున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో దీపావళిని చేసుకున్నారు. 2015లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సైనికులతో కలిసి దివాళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా దీపావళి సంబరాల కోసం సైనికుల వద్దకే వెళ్లారు. హిమాచల్‌ప్రదేశ్ లోని లెప్చా సెక్టార్‌లో జవాన్లతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఎంతో కఠిన పరిస్థితుల్లో జవాన్లు తమ విధులను నిర్వహిస్తున్నారని మోదీ ప్రశంసించారు. దేశం కోసం పోరాడుతున్న జవాన్ల కోసం దీపావళి వేళ ప్రతి ఇంట్లో ఓ దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు మోదీ. గత 9 ఏళ్ల నుంచి జవాన్లతో దీపావళి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
బైట్, మోదీ
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభుత్వాసుపత్రిలో తన భార్యకు డెలివరీ చేయించిన కలెక్టర్
చిన్నారి విద్యార్థికి టీచర్ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఏం చేసిందంటే ??
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
పెట్ డాగ్ వ్యాపారంలో లాభాలు ఎన్ని కోట్లో తెలుసా ??
సాలీడు కాటుతో అలర్జీతో ముఖం ఉబ్బిపోయి గాయం నల్లగా మారిన వైనం..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

