పెట్ డాగ్ వ్యాపారంలో లాభాలు ఎన్ని కోట్లో తెలుసా ??
చాలా మంది ఐటీ ఉద్యోగులు, ధనవంతులు సరదాగా కుక్కులను పెంచుకుంటారు. వీరిలో చాలా మందికి ఇదో స్టేటస్ సింబల్‌గా ఉంది. దేశంలో ఈ బిజినెస్ క్రమంగా పుంజుకుంటోంది. పెట్స్ క్లినిక్స్, వాటి ఫుడ్ బిజినెస్ ఇప్పటికే దేశంలో వందల కోట్లు దాటిపోయింది. పెట్స్ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా కొన్ని రకాల పెట్స్‌కు భారీ డిమాండ్ ఉంటోంది. వీటి రోజువారీ పోషణ, వాటి సంరక్షణకు చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి.
చాలా మంది ఐటీ ఉద్యోగులు, ధనవంతులు సరదాగా కుక్కులను పెంచుకుంటారు. వీరిలో చాలా మందికి ఇదో స్టేటస్ సింబల్‌గా ఉంది. దేశంలో ఈ బిజినెస్ క్రమంగా పుంజుకుంటోంది. పెట్స్ క్లినిక్స్, వాటి ఫుడ్ బిజినెస్ ఇప్పటికే దేశంలో వందల కోట్లు దాటిపోయింది. పెట్స్ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా కొన్ని రకాల పెట్స్‌కు భారీ డిమాండ్ ఉంటోంది. వీటి రోజువారీ పోషణ, వాటి సంరక్షణకు చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. పెట్స్ గ్రూమింగ్‌కు డిమాండ్ పెరుగుతున్నది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్ క్లీనిక్స్ హోం సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఇంటి వచ్చి పెట్స్‌కు వైద్య సేవలతో పాటు, గ్రూమింగ్ సేవలను అందిస్తున్నాయి. పెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి. పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి. కొందరు ఆన్‌లైన్‌లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాలీడు కాటుతో అలర్జీతో ముఖం ఉబ్బిపోయి గాయం నల్లగా మారిన వైనం..
Anand Mahindra: ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఆనంద్ మహీంద్రా సలహా
Balakrishna: ఎవరైనా నన్ను అలా పిలిస్తే.. వాళ్లుకు ఇక దబిడదిబిడే..
Jigarthanda DoubleX: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ.. హిట్టా ?? ఫట్టా ??
Ala Ninnu Cheri: ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ కోసం ఈ వీడియో చూడాల్సిందే