సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న తిరుగులేని కథానాయకుడు కృష్ణ. తెలుగులో తొలి సూపర్ స్టార్ గా ఖ్యాతి పొందిన కృష్ణ తన నటనతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. తాజాగా, విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్ ఎంతో కృషి చేశారు.
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న తిరుగులేని కథానాయకుడు కృష్ణ. తెలుగులో తొలి సూపర్ స్టార్ గా ఖ్యాతి పొందిన కృష్ణ తన నటనతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. తాజాగా, విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్ ఎంతో కృషి చేశారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్…. దేవినేని అవినాశ్ తో కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణ వంటి మహానటుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల కమల్ సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం సినీ షూటింగ్ లతో బిజీగా ఉండే కమల్ హాసన్ అడగ్గానే వచ్చి సూపర్ స్టార్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్ డాగ్ వ్యాపారంలో లాభాలు ఎన్ని కోట్లో తెలుసా ??
సాలీడు కాటుతో అలర్జీతో ముఖం ఉబ్బిపోయి గాయం నల్లగా మారిన వైనం..
Anand Mahindra: ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఆనంద్ మహీంద్రా సలహా
Balakrishna: ఎవరైనా నన్ను అలా పిలిస్తే.. వాళ్లుకు ఇక దబిడదిబిడే..
Jigarthanda DoubleX: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ.. హిట్టా ?? ఫట్టా ??
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

