Virat Kohli: బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. కోహ్లీకి 49 కటౌట్లు
అభిమానులంటే ఎట్లుంటరు... పుట్టినరోజునాడు పేదోల్లకు పండ్లు పంచుతరు, కేకులు కోత్తరు, రక్తదానాలు జేస్తరు, ఎవళ్లన్న తిడ్తె దిష్టిబొమ్మలు తల్గవెడ్తరు. కనీ గీనె అభిమానులు అందర్లెక్క కాదుల్లో.. మస్తు క్రియేటివిటీ జూపిచ్చిర్రు. ఎవలో ఏందో సూడుర్రిమరి.. సూడుర్రీ.. కోహ్లన్నకు వెట్టిన కటౌట్లు ఎట్లున్నయో.. ఒక్కో సెంచరీకి ఒక్కో కటౌటన్నట్లు. కింగ్ కోహ్లీ యాబై సెంచరీలు కొట్టాలనుకుంట.. ఐతారం నాడు బెంగ్లూరు శిన్నస్వామి స్టేడియం కాడ అన్న డైహాట్ ఫ్యాన్సు గీ తీర్ల పాయిరం జూపిచ్చిర్రు.
అభిమానులంటే ఎట్లుంటరు… పుట్టినరోజునాడు పేదోల్లకు పండ్లు పంచుతరు, కేకులు కోత్తరు, రక్తదానాలు జేస్తరు, ఎవళ్లన్న తిడ్తె దిష్టిబొమ్మలు తల్గవెడ్తరు. కనీ గీనె అభిమానులు అందర్లెక్క కాదుల్లో.. మస్తు క్రియేటివిటీ జూపిచ్చిర్రు. ఎవలో ఏందో సూడుర్రిమరి.. సూడుర్రీ.. కోహ్లన్నకు వెట్టిన కటౌట్లు ఎట్లున్నయో.. ఒక్కో సెంచరీకి ఒక్కో కటౌటన్నట్లు. కింగ్ కోహ్లీ యాబై సెంచరీలు కొట్టాలనుకుంట.. ఐతారం నాడు బెంగ్లూరు శిన్నస్వామి స్టేడియం కాడ అన్న డైహాట్ ఫ్యాన్సు గీ తీర్ల పాయిరం జూపిచ్చిర్రు. స్టేడియం సుట్టూత 49 కటౌట్లువెట్టి సెల్ఫి పోటోలు దిక్కుంట సందడి జేశిర్రు. కటౌటంటే మామూలూ కటౌటు కాదుల్లో.. ఏ సెంచరీకి ఆ కటౌటన్నట్లు. బ్యాటెత్తేటిది.. హెల్మెట్కి ముద్దువెట్టింది.. ఒర్రుకుంట ఉర్కేటిది ఒక్కో కట్టౌట్కి ఒక్కో పోటోవెట్టి మంచి క్రియేటివిటే జేశిర్రు. మర్రది కోహ్లీ ఫ్యాన్సంటే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

