ఇదేందిరా ఇది.. మీ అభిమానం తగలెయ్య !! థియేటర్‌ను తగలబెడతారా ఏంటి ??
పఠాకా... తెలుగులో బాణాసంచా..!!! దివాళీ వచ్చిందంటే చాలు.. అందరూ వీటిని పేల్చడమే పనిగా పెట్టుకుంటారు. పఠాకాతోనే దివాళీని.. రీసౌండ్ వచ్చేలా జరుపుకుంటారు. కానీ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం ఏకంగా టైగర్ 3 థియేటర్లోనే దివాళీ పఠాకాను పేల్చేశారు. టైగర్ 3 సినిమా చూసేందుకు వచ్చిన కొంత మంది సల్లూ భాయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్... వారి ప్రాణాలనే కాదు.. ఏకంగా థియేటర్లో ఉన్న అందరి ప్రాణాలతో చెలగాటం ఆడారు.
పఠాకా… తెలుగులో బాణాసంచా..!!! దివాళీ వచ్చిందంటే చాలు.. అందరూ వీటిని పేల్చడమే పనిగా పెట్టుకుంటారు. పఠాకాతోనే దివాళీని.. రీసౌండ్ వచ్చేలా జరుపుకుంటారు. కానీ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం ఏకంగా టైగర్ 3 థియేటర్లోనే దివాళీ పఠాకాను పేల్చేశారు. టైగర్ 3 సినిమా చూసేందుకు వచ్చిన కొంత మంది సల్లూ భాయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్… వారి ప్రాణాలనే కాదు.. ఏకంగా థియేటర్లో ఉన్న అందరి ప్రాణాలతో చెలగాటం ఆడారు. సల్మాన్ ఎంట్రీ సీన్‌కు థియేటర్ దద్దరిల్లిపోవాలని అనుకున్నారో ఏమో కానీ.. ఏకంగా థియేటర్లోనే తారాజువ్వలను పేల్చేశారు. దాంతో … వాటి నుంచి వచ్చే నిప్పు రవ్వలు చల్లా చుదురుగా పడుతుండడంతో… సినిమా చూస్తున్న ఆడియెన్స్ ఒక్కాసారిగా బయటికి లగెత్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Arjun Ambati: బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. ఏకంగా చెర్రీ సినిమాలో కీ రోల్…
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

