పండగ పూట అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ దేవరకొండ
పండగ పూట టాలీవుడ్ సెలబ్రిటీలందరూ... తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను విష్ చేశారు. ట్రెడిషనల్ గెటప్స్‌లో కనిపించి.. తాము పండగ ఎలా జరుపుకున్నామనేది కూడా... చూపించేశారు. సేమ్! ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక కూడా ఇదే చేశారు. వేరు.. వేరుగా దివాలీ విషెస్ చెబుతూ.. తమ ఫ్యాన్స్ కోసం.. వారు పండగ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. కానీ వీరు షేర్ చేసిన ఫోటోల్లో ఓ కామన్ పాయింట్ బయట పడడంతో..
పండగ పూట టాలీవుడ్ సెలబ్రిటీలందరూ… తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను విష్ చేశారు. ట్రెడిషనల్ గెటప్స్‌లో కనిపించి.. తాము పండగ ఎలా జరుపుకున్నామనేది కూడా… చూపించేశారు. సేమ్! ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక కూడా ఇదే చేశారు. వేరు.. వేరుగా దివాలీ విషెస్ చెబుతూ.. తమ ఫ్యాన్స్ కోసం.. వారు పండగ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. కానీ వీరు షేర్ చేసిన ఫోటోల్లో ఓ కామన్ పాయింట్ బయట పడడంతో.. మరోసారి వీళ్లిద్దరూ బుక్కైపోయారు. పండగ పూట… వీరి లవ్ మ్యాటర్తో… మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ప్రస్తుతం పుష్ప2 షూట్తో.. మరో పక్క యానిమల్ షూట్తో బిజీగా ఉన్న రష్మిక పండగ పూట.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో ఓ ఉడెన్ సోఫాపై కూర్చుని.. ట్రెడిషనల్ వైట్ సారీలో కనిపించి అందర్నీ అట్రాక్ట్ చేశారు. దివాలీ విషెస్ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: AI డీప్ ఫేక్ ఫోటోలకే సవాల్ విసురుతున్న సమంత
Pooja Hegde: పండగ పూట ఇదేం పని ?? పూజా హెగ్డేను ఆడుకుంటున్న నెటిజన్స్
ఇదేందిరా ఇది.. మీ అభిమానం తగలెయ్య !! థియేటర్‌ను తగలబెడతారా ఏంటి ??
Arjun Ambati: బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. ఏకంగా చెర్రీ సినిమాలో కీ రోల్…
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

