Mrunal Thakur: ర్యాప్ సింగర్‌తో… ప్రేమలో మృణాల్ ??
తన కట్టు, బొట్టుతో.. అచ్చమైన తెలుగమ్మాయిలా....! తన స్వచ్చమైన ప్రేమతో.. తెలుగు వారి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాగూర్.... టాలీవుడ్‌లో కూడా సెటిల్ అయిపోయారు. ఓ పక్క బాలీవుడ్ సినిమాలు చేస్తూనే.. మరో పక్క టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన వరుస అవకాశాలను వచ్చేలా చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరు సినిమాలో కూడా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. ఆ న్యూస్‌తో నెట్టింట వైరల్ కూడా అయ్యారు. కానీ అంతలోనే.. తన ప్రేమాయణం న్యూస్‌తో.. ఉన్నపళంగా ఇప్పుడు అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తున్నారు మృణాల్.
తన కట్టు, బొట్టుతో.. అచ్చమైన తెలుగమ్మాయిలా….! తన స్వచ్చమైన ప్రేమతో.. తెలుగు వారి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాగూర్…. టాలీవుడ్‌లో కూడా సెటిల్ అయిపోయారు. ఓ పక్క బాలీవుడ్ సినిమాలు చేస్తూనే.. మరో పక్క టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన వరుస అవకాశాలను వచ్చేలా చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరు సినిమాలో కూడా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. ఆ న్యూస్‌తో నెట్టింట వైరల్ కూడా అయ్యారు. కానీ అంతలోనే.. తన ప్రేమాయణం న్యూస్‌తో.. ఉన్నపళంగా ఇప్పుడు అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తున్నారు మృణాల్. లావణ్యలాగే.. మృణాల్, తెలుగు గడ్డపై సెటిల్ అవుతుందంటూ… రీసెంట్ గా అల్లు అరవింద్… దీవించిన వేళ… బాలీవుడ్ మీడియా నుంచి షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. మృణాల్ ర్యాప్ సింగర్ బాద్‌షాతో ప్రేమలో ఉందని చాలా క్లియర్ కట్ గా బాలీవుడ్ మీడియా కోట్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 కోట్లు హుష్ కాకి !! అతి చేస్తే అంతే మరి
మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !!
పండగ పూట అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ దేవరకొండ
Samantha: AI డీప్ ఫేక్ ఫోటోలకే సవాల్ విసురుతున్న సమంత
Pooja Hegde: పండగ పూట ఇదేం పని ?? పూజా హెగ్డేను ఆడుకుంటున్న నెటిజన్స్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

