మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !!

మనం ఇప్పుడు ఒక కొత్త శత్రువుని ఎదుర్కోబోతున్నాం. అతడికి పేరు, మొఖం అనేవి లేవు. భయానికే భయం కలిగించే ఆ వ్యక్తి మరణం కన్నా డేంజర్. ఆ సైతాన్ తో నువ్వు పోరాడితే నువ్వు కూడా సైతాన్‌ వి అయిపోతావేమో!!! ఇవి టైగర్‌ 3 సినిమాలో ... కబీర్ అలియాస్ హృతిక్‌కు, ఓ రా చీఫ్‌.. చెప్పిన మాటలు. ఇవే మాటలు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి. అయితే ఆ మాటలు చెప్పింది ఎవరి గురించో కాదు.. నజిర్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్టీఆరే గురించే..!

మరణం కన్నా డేంజర్ !! అతడో... సైతాన్ !!

|

Updated on: Nov 14, 2023 | 9:42 AM

మనం ఇప్పుడు ఒక కొత్త శత్రువుని ఎదుర్కోబోతున్నాం. అతడికి పేరు, మొఖం అనేవి లేవు. భయానికే భయం కలిగించే ఆ వ్యక్తి మరణం కన్నా డేంజర్. ఆ సైతాన్ తో నువ్వు పోరాడితే నువ్వు కూడా సైతాన్‌ వి అయిపోతావేమో!!! ఇవి టైగర్‌ 3 సినిమాలో … కబీర్ అలియాస్ హృతిక్‌కు, ఓ రా చీఫ్‌.. చెప్పిన మాటలు. ఇవే మాటలు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి. అయితే ఆ మాటలు చెప్పింది ఎవరి గురించో కాదు.. నజిర్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్టీఆరే గురించే..! ఎస్ ! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రూ అవుట్ ఇండియా క్రేజీ నామ్ కమాయించారు. బాలీవుడ్ మేకర్స్ కూడా తన వంక చూసేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఏకంగా వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో ఓ దిమ్మతిరిగే రోల్ చేసేందుకు ఓకే చెప్పారు. యుద్ధ భూమిలో హృతిక్ రోషన్‌ను ఢీకొట్టందుకు ఇప్పటికే సన్నద్ధం కూడా అయిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండగ పూట అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్‌ దేవరకొండ

Samantha: AI డీప్‌ ఫేక్ ఫోటోలకే సవాల్‌ విసురుతున్న సమంత

Pooja Hegde: పండగ పూట ఇదేం పని ?? పూజా హెగ్డేను ఆడుకుంటున్న నెటిజన్స్‌

ఇదేందిరా ఇది.. మీ అభిమానం తగలెయ్య !! థియేటర్‌ను తగలబెడతారా ఏంటి ??

Arjun Ambati: బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. ఏకంగా చెర్రీ సినిమాలో కీ రోల్‌…

Follow us
Latest Articles
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్