50 కోట్లు హుష్ కాకి !! అతి చేస్తే అంతే మరి
బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయంటే.. ఇదేనేమో అని అంటున్నారు కంగన పరిస్థితి చూసిన ఫిల్మీ క్రిటిక్స్. మొన్నటికి మొన్న బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టరస్ గా గుర్తింపు తెచ్చకుని... మేకర్స్ అందరూ తన వెంట పడేలా చేసుకున్న కంగన.. ఇప్పుడు తన ఖాతాలో ఉన్న సినిమాలను కూడా కాపాడలేకపోతున్నారు. నిన్నటికి నిన్న బాలీవుడ్ బడా మేకర్స్ పై తన వాయిస్ ఎక్కు పెట్టి మరీ.. చిన్నా చితకా సినిమాలకు, హీరోలకు అండగా నిలిచిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మిన్నకుండే పరిస్థితి తెచ్చుకుంటున్నారు.
బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయంటే.. ఇదేనేమో అని అంటున్నారు కంగన పరిస్థితి చూసిన ఫిల్మీ క్రిటిక్స్. మొన్నటికి మొన్న బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టరస్ గా గుర్తింపు తెచ్చకుని… మేకర్స్ అందరూ తన వెంట పడేలా చేసుకున్న కంగన.. ఇప్పుడు తన ఖాతాలో ఉన్న సినిమాలను కూడా కాపాడలేకపోతున్నారు. నిన్నటికి నిన్న బాలీవుడ్ బడా మేకర్స్ పై తన వాయిస్ ఎక్కు పెట్టి మరీ.. చిన్నా చితకా సినిమాలకు, హీరోలకు అండగా నిలిచిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మిన్నకుండే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇటు సౌత్‌లోనూ..అటు నార్త్‌లోనే తన సినిమాలు ప్లాప్ అవుతూ.. కోట్లలో నష్టాల పాలు అవుతుండడంతో… చేసేందేం లేక మిన్నకుంటున్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో… అనవసర మాటలతో.. అర్థం పర్థం లేని వాదనలతో.. అంటించుకున్న రాజకీయ రంగుతో.. నెట్టింట చాలా మందికి దూరమైన కంగన.. ఆ మధ్య తన.. ధాకడ్ డిసాస్టర్తో చాలా మంది ట్రోలర్స్ కు ఎయిమ్ అయి కూర్చున్నారు. ఇక ఇప్పుడు తేజస్ సినిమా కూడా అటకెక్కడంతో… పూర్తిగా బాలీవుడ్ నుంచే కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ మూవీకి అతి భారీ నష్టాలు రావడంతో.. బాలీవుడ్లో వార్తై కూర్చున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !!
పండగ పూట అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ దేవరకొండ
Samantha: AI డీప్ ఫేక్ ఫోటోలకే సవాల్ విసురుతున్న సమంత
Pooja Hegde: పండగ పూట ఇదేం పని ?? పూజా హెగ్డేను ఆడుకుంటున్న నెటిజన్స్
ఇదేందిరా ఇది.. మీ అభిమానం తగలెయ్య !! థియేటర్‌ను తగలబెడతారా ఏంటి ??
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

