అమ్మాయితో దొరికిపోయాక.. ఎంత కవర్ చేసి ఏం లాభం బ్రో !!

సోషల్ మీడియాలోనూ... మీడియాలోనూ.. ఓ న్యూస్ క్రేజీగా వైరల్ అవ్వడం కామన్. అదే న్యూస్ అందరి అటెక్షన్‌ను గ్రాబ్‌ చేయడం.. అందర్నీ షాక్ అయ్యేలా చేయడం కూడా కామన్. కానీ ఆ న్యూసే.. జస్ట్ 24 గంటల్లోనే సదరు సెలబ్రిటీ నుంచి రియాక్షన్ వచ్చేలా చేయడం.. కామన్‌ అయినా కూడా.. ఎందుకో ప్రత్యేకం. నెట్టింట ఇప్పుడదే చేస్తోంది.. చిన్న పాటి అల్ల కల్లోలం! ఇక అసలు విషయం ఏంటంటే..! బాలీవుడ్‌ ఫేమస్‌ ర్యాపర్, సింగర్ , లిరిసిస్ట్ అయిన బాద్‌షా.. తన సీతారామం సీత..

అమ్మాయితో దొరికిపోయాక.. ఎంత కవర్ చేసి ఏం లాభం బ్రో !!

|

Updated on: Nov 15, 2023 | 9:46 AM

సోషల్ మీడియాలోనూ… మీడియాలోనూ.. ఓ న్యూస్ క్రేజీగా వైరల్ అవ్వడం కామన్. అదే న్యూస్ అందరి అటెక్షన్‌ను గ్రాబ్‌ చేయడం.. అందర్నీ షాక్ అయ్యేలా చేయడం కూడా కామన్. కానీ ఆ న్యూసే.. జస్ట్ 24 గంటల్లోనే సదరు సెలబ్రిటీ నుంచి రియాక్షన్ వచ్చేలా చేయడం.. కామన్‌ అయినా కూడా.. ఎందుకో ప్రత్యేకం. నెట్టింట ఇప్పుడదే చేస్తోంది.. చిన్న పాటి అల్ల కల్లోలం! ఇక అసలు విషయం ఏంటంటే..! బాలీవుడ్‌ ఫేమస్‌ ర్యాపర్, సింగర్ , లిరిసిస్ట్ అయిన బాద్‌షా.. తన సీతారామం సీత.. మృణాల్‌ ఠాకూర్‌తో ప్రేమలో ఉన్నారనే న్యూస్ గత కొద్ది రోజులుగా.. బాలీవుడ్‌లో బజ్ చేస్తోంది. రీసెంట్‌గా దివాలీ సెలబ్రేషన్స్‌లో చేతిలోచేయి వేసుకుని కనిపించిన తీరు అందరికీ.. ఈ న్యూస్ నిజం అనే నమ్మకాన్ని కూడా కలిగించింది. దీంతో పండగ పూట… ఈ స్టార్ జోడీ నెట్టింట వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో స్టార్‌ కపుల్‌గా సెన్సేషన్ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 7: ఇదెక్కడి లొల్లిరా దేవుడా.. ఆఖరికి నాగర్జున బలి! పాపం!

Suriya: సూర్య మరో ప్రయోగం.. ఈ సారి గూస్ బంప్స్‌ పక్కా..

Tamannaah Bhatia: లవర్‌తో పెళ్లికి రెడీ అయిన తమన్నా.. ఏడడుగులు వేసేది ఎప్పుడంటే ??

Follow us