Bigg Boss 7: ఇదెక్కడి లొల్లిరా దేవుడా.. ఆఖరికి నాగర్జున బలి! పాపం!
వాలీ పండగ దినాన.. లక్ష్మీ బాంబ్‌లా పేలుతుందనుకున్న 72th బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ … బిగ్ బాస్ అంచనాలకు అందని విధంగా ఈ సారి తుస్సు మంది. మరి అందుకు కారణం ఎవరంటారా..? మన ల్యాగ్ స్టార్ రతిక, & ఆమెకు సపోర్ట్‌గా.. వెన్నుదన్నుగా ఉన్న క్రైయింగ్ స్టార్ అశ్విని! మరి వీళ్లిద్దరి మూకుమ్మడి నామినేషన్స్ పోరాటం ఎవరి మీద అంటారా..? బిగ్ బాస్ డామినేషన్స్ రాణులు శోభ, ప్రియాంక మీద! ఇలా మూకుమ్మడిగా… హౌస్‌లో ఉన్న ఈ లేడీ కంటెస్టెంట్స్ తాజా బిగ్ బాస్ ఎపిసోడ్‌ను ల్యాగ్ చేశారు.
వాలీ పండగ దినాన.. లక్ష్మీ బాంబ్‌లా పేలుతుందనుకున్న 72th బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ … బిగ్ బాస్ అంచనాలకు అందని విధంగా ఈ సారి తుస్సు మంది. మరి అందుకు కారణం ఎవరంటారా..? మన ల్యాగ్ స్టార్ రతిక, & ఆమెకు సపోర్ట్‌గా.. వెన్నుదన్నుగా ఉన్న క్రైయింగ్ స్టార్ అశ్విని! మరి వీళ్లిద్దరి మూకుమ్మడి నామినేషన్స్ పోరాటం ఎవరి మీద అంటారా..? బిగ్ బాస్ డామినేషన్స్ రాణులు శోభ, ప్రియాంక మీద! ఇలా మూకుమ్మడిగా… హౌస్‌లో ఉన్న ఈ లేడీ కంటెస్టెంట్స్ తాజా బిగ్ బాస్ ఎపిసోడ్‌ను ల్యాగ్ చేశారు. సోది నామినేషన్స్‌గా మార్చారు. ఇక తాజా నామినేషన్స్ ఎపిసోడ్‌లో…! శివాజీ, రతికకు హిదబోధ చేస్తున్న సీన్‌తో మొదలైన బిగ్ బాస్… ఆ తరువాత ఎలాంటి ల్యాగ్ లేకుండానే నామినేషన్స్‌కు షిఫ్ట్ అవుతుంది. కానీ సరిగ్గా అక్కడే రతిక కారణంగా షోకు బ్రేకు పడుతుంది. తన వంతు వచ్చిన ప్రతీ సారీ.. చివర్లో వెళతా..! ఆలోచించడానికి టైం తీసుకుంటా…! ఎవరిని ఎంచుకోవాలో తెలియడంలేదు.. ! అంటూ ల్యాగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రతిక.. బిగ్ బాస్ పిలుపుతో.. ఈ సారి నామినేషన్స్‌ను స్టార్ట్ చేయాల్ని వచ్చింది. కానీ తనకలవాటైన పద్దతిలోనే.. నామినేషన్స్‌కు వెళ్లకుండా.. ఆలోచించుకుంటూ తన స్థానంలోనే ఉండి పోయింది. ఓ పక్క కెప్టెన్ శివాజీ చెబుతున్నా.. మరో పక్క అమర్ బిగ్ బాస్ సీరియస్ అవుతారని వార్న్ చేస్తున్నా.. తన ల్యాగ్‌తో.. లేజీ యాటిట్యూడ్‌తో.. రతిక అలాగే ఉంది పోయింది. దీంతో బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: సూర్య మరో ప్రయోగం.. ఈ సారి గూస్ బంప్స్ పక్కా..
Tamannaah Bhatia: లవర్‌తో పెళ్లికి రెడీ అయిన తమన్నా.. ఏడడుగులు వేసేది ఎప్పుడంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

