Suriya: సూర్య మరో ప్రయోగం.. ఈ సారి గూస్ బంప్స్ పక్కా..
చూడ్డానికి సింపుల్ గానే కనిపిస్తాడు.. కానీ కెమెరా ముందుకు వస్తే.. రెచ్చి పోయి మరీ యాక్ట్ చేస్తాడు. క్యూట్‌గానే నవ్వుతాడు.. కానీ.. యాక్షన్ చెప్పగానే.. తనలోని రౌద్రాన్ని కుండబద్దలు కొట్టినట్టే.. బయటికి తీస్తాడు. ఆ సినిమాలు చేస్తా.. ఈ సినిమాలు చేస్తా అని మడిగట్టుకునేం కూర్చోడు. తన యాక్టింగ్‌కు ఛాలెంజ్ విసిరే ఏ సినిమా అయినా ఓకే అంటాడు. తన అప్ కమింగ్.. కంగువ సినిమాలోనూ అదే చేస్తున్నాడు. 5 గెటపుల్లో... ఆ గెటప్స్‌కు సంబంధించిన 5 పాత్రల్లో... మనకు కనిపించబోతున్నాడు.
చూడ్డానికి సింపుల్ గానే కనిపిస్తాడు.. కానీ కెమెరా ముందుకు వస్తే.. రెచ్చి పోయి మరీ యాక్ట్ చేస్తాడు. క్యూట్‌గానే నవ్వుతాడు.. కానీ.. యాక్షన్ చెప్పగానే.. తనలోని రౌద్రాన్ని కుండబద్దలు కొట్టినట్టే.. బయటికి తీస్తాడు. ఆ సినిమాలు చేస్తా.. ఈ సినిమాలు చేస్తా అని మడిగట్టుకునేం కూర్చోడు. తన యాక్టింగ్‌కు ఛాలెంజ్ విసిరే ఏ సినిమా అయినా ఓకే అంటాడు. తన అప్ కమింగ్.. కంగువ సినిమాలోనూ అదే చేస్తున్నాడు. 5 గెటపుల్లో… ఆ గెటప్స్‌కు సంబంధించిన 5 పాత్రల్లో… మనకు కనిపించబోతున్నాడు. ఇండియాస్ సినిమాస్‌పై మరో సారి తన మార్క్ ఏంటో చూపించబోతున్నాడు. అతడే సూర్య! వెర్సటైల్ స్టార్ హీరో సూర్య. ! ఎస్ ! అటు కోలీవుడ్‌లోనే కాదు.. ఇటు టాలీవుడ్‌లోనూ.. సూపర్ డూపర్ క్రేజ్ ఉన్న హీరో సూర్య.. సిరుత్తే శివ డైరెక్షన్లో కంగువ అనే పీరియాడికల్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో.. దాదాపు పది భాషల్లో.. 2డీ, 3డీ వర్షన్లో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. 2024 లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఫిక్స్ కూడా అయ్యారు. ఇక అందుకు తగ్గట్టే… జెట్ స్పీడ్‌లో ఈ మూవీ షూట్‌ను పరిగెత్తిస్తున్నారు ఈ మూవీ మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: లవర్‌తో పెళ్లికి రెడీ అయిన తమన్నా.. ఏడడుగులు వేసేది ఎప్పుడంటే ??
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

