Salaar: ప్రభాస్ కోసం బరిలో దిగుతున్న కోహ్లీ.. సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ వైరల్
తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. యావత్ ఇండియా స్టేట్స్‌లోనూ.. మోస్ట్ అవేటెడ్ మూవీగా... నామ్ కమాయించిన మూవీ సలార్. అప్పటికే పీక్స్ స్టేజ్‌లో ఉన్న ప్రభాస్ క్రేజ్‌ను.. డైనో సార్ రేంజ్‌కు తీసుకుకెళ్లిన ఈ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ చేస్తోంది. విరాట్ కోహ్లీ సేన... ఈసినిమా కోసం రంగంలోకి దింగుతుందనే టాక్‌తో... అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! కేజీఎఫ్ ఫేం.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా రేంజ్లో తెరతెక్కుతున్న క్రేజీ ఫిల్మ్ సలార్.
తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. యావత్ ఇండియా స్టేట్స్‌లోనూ.. మోస్ట్ అవేటెడ్ మూవీగా… నామ్ కమాయించిన మూవీ సలార్. అప్పటికే పీక్స్ స్టేజ్‌లో ఉన్న ప్రభాస్ క్రేజ్‌ను.. డైనో సార్ రేంజ్‌కు తీసుకుకెళ్లిన ఈ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ చేస్తోంది. విరాట్ కోహ్లీ సేన… ఈసినిమా కోసం రంగంలోకి దింగుతుందనే టాక్‌తో… అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! కేజీఎఫ్ ఫేం.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా రేంజ్లో తెరతెక్కుతున్న క్రేజీ ఫిల్మ్ సలార్. డిసెంబర్ 22న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా.. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది. ఇక ఈ క్రమంలోనే బెంగుళూరు టీ20 టీం.. ఆర్సీబీ.. సలార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగుతోందట. కోహ్లీ సేన… సలార్ మూవీని ప్రమోట్ చేయనుందట.ఇక ఇదే విషయాన్ని ఆర్సీబీ అఫీషియల్ పార్టనర్ గా ఉన్న హోంబలే తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దాంతో పాటే… కోహ్లీ, మాక్స్‌వెల్, రజత్ పాఠిదార్ ఉన్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది హోంబలే ప్రొడక్షన్ కంపెనీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయితో దొరికిపోయాక.. ఎంత కవర్ చేసి ఏం లాభం బ్రో !!
Bigg Boss 7: ఇదెక్కడి లొల్లిరా దేవుడా.. ఆఖరికి నాగర్జున బలి! పాపం!
Suriya: సూర్య మరో ప్రయోగం.. ఈ సారి గూస్ బంప్స్ పక్కా..
Tamannaah Bhatia: లవర్‌తో పెళ్లికి రెడీ అయిన తమన్నా.. ఏడడుగులు వేసేది ఎప్పుడంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

