మేడారం వెళ్లలేని భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో మొక్కులు చెల్లించుకునే అవకాశం
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అధికారులు పెద్దసంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కోటిన్నరమంది జాతరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. మరోవైపు జాతరకు ముందే భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక జాతరకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో కొందరు మేడారం వెళ్లేందుకు వెనుకాడుతున్నారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అధికారులు పెద్దసంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కోటిన్నరమంది జాతరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. మరోవైపు జాతరకు ముందే భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక జాతరకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో కొందరు మేడారం వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. అలాంటి వారికోసం దేవాదాయశాక ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. రద్దీ నేపథ్యంలో భక్తులు ఆన్‌లైన్‌లో సమ్మక్క, సారలమ్మకు బంగారం మొక్కులు చెల్లిచుకేనే అవకాశం కల్పించింది. మీ సేవ, పోస్టాఫీసులు, టీయాప్ ఫోలియో ద్వారా బుక్ చేసుకోవచ్చు. భక్తులు చెల్లించే బెల్లం బరువు ప్రకారం డబ్బులు చెల్లించి మొక్కు సమర్పణ సేవ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Medaram Jathara: మేడారం జాతరలో వింత సంఘటన.. పెంపుడు కుక్కకు తులాబారం
ఇకపై పొలంలోనే బియ్యం తయారు చేసుకునే అవకాశం
40 నిమిషాలకు 40 కోట్లు.. రెమ్యూనరేషన్‌లో తగ్గేది లేదు రాజా..
సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..