ఇకపై పొలంలోనే బియ్యం తయారు చేసుకునే అవకాశం

రైతులు ఇకపై ధాన్యాన్ని నేరుగా పోలంలోనే బియ్యంగా మార్చుకోవచ్చుఅంటున్నాడు సిద్ధిపేట జిల్లాకు చెందిన యువకుడు. రైతులు కోతకోసి, కుప్పనూర్చి, బస్తాలకు ఎత్తి రైస్‌ మిల్లుకు చేర్చి, దాన్ని రైస్‌గా మార్చడానికి చాలా సమయం, వ్యయం కూడా అవుతుంది. ఈ క్రమంలో ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించి కోత కోసిన వెంటనే ధాన్యాన్ని బియ్యంగా మార్చే టు ఇన్‌ వన్‌ హార్వెస్టర్‌ను రూపొందించాడు. దీనివల్ల సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని తెలిపాడు.

ఇకపై పొలంలోనే బియ్యం తయారు చేసుకునే అవకాశం

|

Updated on: Feb 09, 2024 | 6:27 PM

రైతులు ఇకపై ధాన్యాన్ని నేరుగా పోలంలోనే బియ్యంగా మార్చుకోవచ్చుఅంటున్నాడు సిద్ధిపేట జిల్లాకు చెందిన యువకుడు. రైతులు కోతకోసి, కుప్పనూర్చి, బస్తాలకు ఎత్తి రైస్‌ మిల్లుకు చేర్చి, దాన్ని రైస్‌గా మార్చడానికి చాలా సమయం, వ్యయం కూడా అవుతుంది. ఈ క్రమంలో ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించి కోత కోసిన వెంటనే ధాన్యాన్ని బియ్యంగా మార్చే టు ఇన్‌ వన్‌ హార్వెస్టర్‌ను రూపొందించాడు. దీనివల్ల సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని తెలిపాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ అనే యువకుడు టు ఇన్‌ వన్‌ హార్వెస్టర్‌ను రూపొందించాడు. ఏడాదిన్నర కాలంగా దీని రూపకల్పకోసం కృష్టిచేసినట్టు చెప్పాడు. ఈ హార్వెస్టర్ తయారీకి 30 వేల రూపాయలు ఖర్చు అయిందని తెలిపాడు. దీని ద్వారా ప్రస్తుతం కొంత శాతం ధాన్యాన్ని పొలంలో కోత కోయడంతోపాటు, వెంటనే అక్కడే బియ్యంగా మార్చుకోవచ్చని తెలిపాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

40 నిమిషాలకు 40 కోట్లు.. రెమ్యూనరేషన్‌లో తగ్గేది లేదు రాజా..

సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..

బంపర్ ఆఫర్.. చెర్రీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోతో ప్రేమ !! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

ప్రభాస్‌ – రష్మిక – సందీప్‌ వంగా.. కిక్కు ఎక్కడం పక్కా !!

Follow us