ప్రభాస్ – రష్మిక – సందీప్ వంగా.. కిక్కు ఎక్కడం పక్కా !!
రష్మిక మందన్నా..! వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. యానిమల్ సినిమాతో మరో సారి అందరి కళ్లలో పడింది. ఇక ఇప్పుడు ఏకంగా రెబల్ స్టార్ పక్కనే ఛాన్స్ కొట్టేసి.. మరో సారి త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. ఆఫ్టర్ యానిమల్ పార్క్... డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. గతంలోనే ఈ మూవీ అఫీషియల్ అనౌన్మెంట్ వచ్చింది. ఈ మూవీపై మంచి హైప్ కూడా క్రియేట్ అయింది.
రష్మిక మందన్నా..! వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. యానిమల్ సినిమాతో మరో సారి అందరి కళ్లలో పడింది. ఇక ఇప్పుడు ఏకంగా రెబల్ స్టార్ పక్కనే ఛాన్స్ కొట్టేసి.. మరో సారి త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. ఆఫ్టర్ యానిమల్ పార్క్… డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. గతంలోనే ఈ మూవీ అఫీషియల్ అనౌన్మెంట్ వచ్చింది. ఈ మూవీపై మంచి హైప్ కూడా క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా రష్మికను ఫైనల్ చేశారనే టాక్.. బాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే ప్రభాస్‌కు పక్కనే రష్మిక హీరోయిన్ అనే విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ కానీ.. అనౌన్స్ మెంట్ రానప్పటికీ.. ఇదే న్యూస్ నిజమని.. బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ కూతనే రష్మిక హార్డ్ కోర్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేయడం ఇప్పుడు పీక్స్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్కి ఎంట్రీ ఇస్తే.. చూసినోళ్ల అందరికీ గూస్ బంప్సే !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

